కర్నూలులో ముగ్గురు మహిళల అనుమానాస్పద మృతి!

కర్నూలులో ముగ్గురు గుర్తుతెలియని మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం.. కలకలం రేపింది. నగరవనం చెరువులో తొలుత ఇద్దరి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

Updated : 19 May 2024 21:09 IST

కర్నూలులో ముగ్గురు గుర్తుతెలియని మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం.. కలకలం రేపింది. నగరవనం చెరువులో తొలుత ఇద్దరి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం చెరువు ఒడ్డుపై మరో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అది హత్యా? లేక ఆత్మహత్యా?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

మరిన్ని