AP News: ఏపీలో అసంపూర్తిగా ‘నాడు-నేడు’ పనులు

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 600లకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయి.

Published : 22 May 2024 10:03 IST

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 5-6 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు సంస్థలు సామాగ్రి సరఫరాను నిలిపివేశాయి. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈలోపు పనులు పూర్తికాకపోతే బడులకు వచ్చే పిల్లలకు ఇబ్బందులు తప్పవన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది.  

Tags :

మరిన్ని