PM Modi: ప్రధాని మోదీకి దేశాధినేతల అభినందనలు

సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అనేక దేశాల అధినేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

Published : 05 Jun 2024 18:30 IST

సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అనేక దేశాల అధినేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

మరిన్ని