వరుడికి 100.. వధువుకు 96.. పెళ్లితో ఒకటైన వృద్ధ జంట

ప్రేమకు వయసుతో సంబంధంలేదని ఆ వృద్ధ జంట నిరూపించారు. నూరేళ్ల వయసులోనూ ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చని చాటి చెప్పారు.

Published : 10 Jun 2024 15:22 IST

ప్రేమకు వయసుతో సంబంధంలేదని ఆ వృద్ధ జంట నిరూపించారు. నూరేళ్ల వయసులోనూ ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చని చాటి చెప్పారు. అమెరికాకు చెందిన హెరోల్డ్ టెరెన్స్, ఆయన ప్రియురాలు జీన్ స్వెర్లిన్ లు ఫ్రాన్స్ లోని క్వారంటాన్ పట్టణంలో పెళ్లి చేసుకుని తమ ప్రేమ అమరమని చాటుకున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు