AP News: విద్యార్థుల లెక్కలపై వైకాపా ప్రభుత్వం దొంగాట..!

విద్యార్థుల లెక్కలతో ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే పిల్లల సంఖ్య భారీగా పడిపోయినా ఇన్నాళ్లు బయటపెట్టలేదు. కానీ విద్యా కానుక లెక్కలతో ప్రభుత్వం బాగోతం బట్టబయలైంది.

Updated : 20 May 2024 11:28 IST

విద్యార్థుల లెక్కలతో ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే పిల్లల సంఖ్య భారీగా పడిపోయినా ఇన్నాళ్లు బయటపెట్టలేదు. కానీ విద్యా కానుక లెక్కలతో ప్రభుత్వం బాగోతం బట్టబయలైంది. 2018-19 విద్యాసంవత్సరం నుంచి ఇప్పటికి 3 లక్షల 59 వేల ప్రవేశాలు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల వల్లే ఈ దుస్థితి నెలకొందని విద్యావేత్తలు చెబుతున్నారు.

Tags :

మరిన్ని