Guntur: గుంతల రోడ్ల పూడ్చివేతను గాలికొదిలేసిన జగన్ సర్కార్

గుంటూరు నగరంలో రోడ్ల విస్తరణ పేరిట వైకాపా ప్రభుత్వం చేసిన హడావిడి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది.  కొత్త రహదారి నిర్మాణం సంగతి అటుంచితే.. రోడ్ల విస్తరణ కోసం కూల్చిన భవన శిథిలాలనూ తొలగించకుండా వదిలేశారు.

Published : 18 May 2024 18:09 IST

గుంటూరు నగరంలో రోడ్ల విస్తరణ పేరిట వైకాపా ప్రభుత్వం చేసిన హడావిడి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. గుంతలు పడిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చోద్యం చూసిన వైకాపా ప్రజాప్రతినిధులు.. ఎన్నికల ముందు రహదారుల నిర్మాణం పేరిట హడావుడి చేశారు. కొత్త రహదారి నిర్మాణం సంగతి అటుంచితే.. రోడ్ల విస్తరణ కోసం కూల్చిన భవన శిథిలాలనూ తొలగించకుండా వదిలేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు