Mada Forest: జగనన్న ఇళ్ల ముసుగులో 58 ఎకరాల్లో మడ అడవులు ధ్వంసం

పేదలకు ఇళ్ల ముసుగులో కాకినాడ వైకాపా నాయకులు సాగించిన పర్యావరణ విధ్వంసకాండ కొన్ని వందల మంది మత్స్యకారుల కడుపుకొట్టింది. ఏకంగా 58 ఎకరాల్లో మడ అడవుల్ని నరికేయడంతో మత్స్యకారుల ఉపాధికి గండి పడింది.

Updated : 17 May 2024 12:05 IST

పేదలకు ఇళ్ల ముసుగులో కాకినాడ వైకాపా నాయకులు సాగించిన పర్యావరణ విధ్వంసకాండ కొన్ని వందల మంది మత్స్యకారుల కడుపుకొట్టింది. ఏకంగా 58 ఎకరాల్లో మడ అడవుల్ని నరికేయడంతో మత్స్యకారుల ఉపాధికి గండి పడింది. మడ వనాల్ని పునరుద్ధరించాలని ఎన్‌జీటీ ఆదేశించినా ప్రభుత్వం ఆ పనులు చేయించకుండా ఏవోవే సాకులు చెప్తోంది.

Tags :

మరిన్ని