Ganja: యువత, విద్యార్థులు లక్ష్యంగా గంజాయి దందా

ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే ముఖ్యమంత్రి నివాసం మొదలు రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి అనేక కార్యాలయాలకు కేంద్రం. అలాంటి చోట భద్రత పటిష్ఠంగా ఉండాలి. అయితే ఈ జిల్లాలో గంజాయి వినియోగం అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంది.

Published : 28 May 2024 14:43 IST

ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే ముఖ్యమంత్రి నివాసం మొదలు రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి అనేక కార్యాలయాలకు కేంద్రం. అలాంటి చోట భద్రత పటిష్ఠంగా ఉండాలి. అయితే ఈ జిల్లాలో గంజాయి వినియోగం అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ మత్తులో చిక్కుకుంటున్నారు. ఏకంగా సీఎం నివాసం ఉండే తాడేపల్లిలోనూ పెద్దఎత్తున యువత గంజాయి మత్తులో జోగుతున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు