Jakkampudi Raja: జగన్ చుట్టూ ఉన్న కోటరీ, అధికారులే ఆయన్ను నిండా ముంచారు: వైకాపా నేత జక్కంపూడి రాజా

జగన్ చుట్టూ ఉన్న కోటరీ, అధికారులే ఆయన్ను నిండా ముంచారని వైకాపా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. ప్రజలను, ఎమ్మెల్యేలను జగన్‌కు దూరం చేశారని ఆయన విమర్శించారు.

Published : 05 Jun 2024 22:10 IST

జగన్ చుట్టూ ఉన్న కోటరీ, అధికారులే ఆయన్ను నిండా ముంచారని వైకాపా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. ప్రజలను, ఎమ్మెల్యేలను జగన్‌కు దూరం చేశారని ఆయన విమర్శించారు. అధికారుల మాటలు విని ఎడాపెడా పన్నులు వేయడం వల్ల ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నామన్నారు.

Tags :

మరిన్ని