MLA Pinnelli: మహిళను దుర్భాషలాడిన ఎమ్మెల్యే పిన్నెల్లి

పోలింగ్‌ రోజున వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. ఓ మహిళను దుర్భాషలాడిన వీడియో తాజాగా వెలుగుచూసింది.  

Published : 22 May 2024 09:44 IST

పోలింగ్‌ రోజున మాచర్ల వైకాపా (YSRCP) ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈవీఎం ధ్వంసం చేసి బయటకు వస్తున్న పిన్నెల్లిని పోలింగ్‌ కేంద్రం వద్ద ఓ మహిళ ప్రశ్నించగా.. ఆమెతో దుర్భాషలాడిన వీడియో తాజాగా వెలుగుచూసింది.  

Tags :

మరిన్ని