Pinnelli: గ్రామస్థులు ఎదురుతిరగడంతో పిన్నెల్లి పరార్‌.. మరో వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ రోజున మాచర్లలో వైకాపా (YSRCP) నాయకులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Published : 22 May 2024 15:30 IST

గ్రామస్థులు ఎదురుతిరగడంతో పిన్నెల్లి పరార్‌.. మరో వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ రోజున మాచర్లలో వైకాపా (YSRCP) నాయకులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన అనంతరం అడ్డుకోబోయిన తెదేపా నేత నంబుల శేషగిరిరావుపై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. గ్రామస్థులు ఎదురుతిరగడంతో అనుచరులతో సహా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ నుంచి పరారయ్యారు. సంబంధిత వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 

Tags :

మరిన్ని