AP News: ఇసుక అక్రమ తవ్వకాలను జిల్లా అధికారులపైకి నెట్టే యత్నం!

మూడేళ్లుగా ఇసుక గుత్తేదారు పేరిట వైకాపా పెద్దలు ఇష్టానుసారం దందా చేశారు. నదులను ఊడ్చేసి, ఇసుక దోచేశారు. అయినాసరే ఇంతకాలం తవ్వకాలు జరుగుతున్న రీచ్‌ల వైపు కూడా వెళ్లనివ్వకుండా గనుల శాఖ పెద్దలు జిల్లాల్లో అధికారులను కట్టడి చేశారు.

Updated : 25 May 2024 13:29 IST

మూడేళ్లుగా ఇసుక గుత్తేదారు పేరిట వైకాపా పెద్దలు ఇష్టానుసారం దందా చేశారు. నదులను ఊడ్చేసి, ఇసుక దోచేశారు. అయినాసరే ఇంతకాలం తవ్వకాలు జరుగుతున్న రీచ్‌ల వైపు కూడా వెళ్లనివ్వకుండా గనుల శాఖ పెద్దలు జిల్లాల్లో అధికారులను కట్టడి చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వైకాపా ప్రభుత్వ తీరును ఎండగడుతుండటంతో ఇసుక అక్రమ తవ్వకాల నెపాన్ని జిల్లాల్లో గనులశాఖ అధికారులపైకి నెట్టి చేతులు దులిపేసుకునేందుకు చూస్తున్నారు.

Tags :

మరిన్ని