చంద్రబాబు ప్రమాణస్వీకారం.. 7వేల మంది పోలీసులతో బందోబస్తు: సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా కృష్ణా జిల్లా కేసరపల్లి పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Published : 11 Jun 2024 19:24 IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా కృష్ణా జిల్లా కేసరపల్లి పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 7 వేల మంది పోలీసులతో బందోబస్తు పెట్టారు. విజయవాడలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. వీవీఐపీలు బస చేసే హోటల్స్ వద్ద సైతం ప్రత్యేక నిఘా పెట్టారు. పాస్‌లు ఉన్న వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతిస్తామంటున్న విజయవాడ సీపీ పీహెచ్‌డీ రామకృష్ణతో ముఖాముఖి.

Tags :

మరిన్ని