Suryapet: రైసు మిల్లుల్లో అక్రమాలపై అధికారుల కొరడా

సూర్యాపేట జిల్లాలో అక్రమాలకు పాల్పడిన పలు రైస్ మిల్లులపై విజిలెన్స్‌ అధికారులు కొరడా ఝుళిపించారు. ఏకకాలం తనిఖీలు నిర్వహించి రికార్డుల్లో తప్పులున్నట్లు గుర్తించారు. ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్మడం, ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌ బియ్యాన్ని ఇవ్వకుండా తాత్సారం చేయడంపై చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. 

Published : 17 Apr 2024 13:43 IST

Tags :

మరిన్ని