Vijayawada: కాలుష్యం కోరల్లో విజయవాడ .. అనారోగ్యం బారిన ప్రజలు

విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రం వెలుగులతో పాటు వ్యర్థాలను పంచుతోంది. పొగ ద్వారా వచ్చే వాయు కాలుష్యానికి తోడు.. బొగ్గు మండించగా మిగిలి బూడిద ప్రజలను కమ్మేస్తుంది. ప్రజలతో పాటు పశువులు సైతం అనారోగ్యానికి గురవుతున్నాయి. పచ్చని చెట్ల నిండా బూడిద కమ్మేయడంతో ఎండిపోతున్నాయి. 

Updated : 27 Feb 2024 13:44 IST

Tags :

మరిన్ని