Vijayawada: ఇళ్ల రిజిస్ట్రేషన్ల కోసం.. 19 ఏళ్లుగా న్యూ వాంబే కాలనీవాసుల ఎదురుచూపులు

అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో న్యూ వాంబే కాలనీ వాసుల ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయిస్తామని హామీ ఇచ్చారు వైకాపా నేతలు. వైకాపా సెంట్రల్ మేనిఫెస్టోలోనూ చేర్చారు. వైకాపా అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచిపోయింది. ఆ హామీ నెరవేరిందా అంటే అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. మరో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ఇన్నేళ్లుగా తమను పట్టించుకోకుండా వైకాపా మోసం చేసిందని విజయవాడ న్యూ వాంబే కాలనీ వాసులు మండిపడుతున్నారు.   

Published : 28 Feb 2024 18:04 IST

Tags :

మరిన్ని