Vikram: విక్రమ్‌ ‘ధృవ నక్షత్రం’.. ఆసక్తిగా ట్రైలర్‌

గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ దర్శకత్వంలో విక్రమ్‌ (Chiyaan Vikram) హీరోగా తెరకెక్కిన్న చిత్రం ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram). ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Updated : 09 Nov 2023 17:30 IST

Tags :

మరిన్ని