తెదేపా ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించినా.. అప్రోచ్‌ రోడ్లు వేయని జగన్‌ సర్కారు

రెండు జిల్లాలను కలిపే వంతెన అది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ బ్రిడ్జి నుంచి అప్రోచ్ రోడ్ల నిర్మాణంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఫలితంగా సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 11 Apr 2024 17:23 IST

Tags :

మరిన్ని