నీళ్లు అడుగంటి ఊళ్లు తేలినా అందని పరిహారం.. మిడ్‌మానేరు నిర్వాసితుల ఆవేదన

పుట్టిన ఊరు కన్నతల్లిలాంటింది.. నలుగురికి మేలు జరగాలని.. సొంతూరిని వీడారు.

Published : 20 Apr 2024 13:10 IST

పుట్టిన ఊరు కన్నతల్లిలాంటింది.. నలుగురికి మేలు జరగాలని.. సొంతూరిని వీడారు. ఇన్నాళ్లుగా ప్రాజెక్టు నిండుకుండలా ఉండి.. ఆ ఊళ్ల ఆనవాళ్లే కనిపించ లేదు. ఇప్పుడు నీళ్లు అడుగంటి నిర్వాసిత గ్రామాలు బయటపడ్డాయి. దీంతో బరువెక్కిన హృదయాలతో పుట్టినగడ్డకు చేరుకుంటున్న స్థానికులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఐతే ఇంత త్యాగం చేసినా తమకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని మిడ్ మానేరు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని