Heavy Rains: కర్నూలు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు.. పొంగి పొర్లుతున్న వాగులు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్నూలు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Updated : 06 Jun 2024 22:28 IST

నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్నూలు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల ఇళ్లల్లోకి వర్షపునీరు చేరింది.

Tags :

మరిన్ని