VBVK Trailer: చూడరో భాగ్యము ‘విష్ణు కథ’ ట్రైలర్‌

వరుస సినిమా అవకాశాలతో దూసుకెళ్తోన్న యువ నటుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram). కొత్త దర్శకుడు మురళీ కిశోర్‌ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ (Vinaro Bhagyamu Vishnu Katha)’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో హీరో సాయి ధరమ్‌తేజ్‌ (Sai Dharam Tej) ట్రైలర్‌ను విడుదల చేశారు. 

Updated : 09 Feb 2023 21:50 IST
Tags :

మరిన్ని