AP News: ఎన్నికల నియమావళి ఉల్లంఘన.. వైకాపా ఎల్‌ఈడీ వాహనాల్లో కలెక్టర్‌ ప్రసంగం ప్రదర్శన

ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది.

Updated : 29 Mar 2024 11:59 IST

Tags :

మరిన్ని