Tadipatri: పోలీసుల అండతోనే తాడిపత్రిలో హింస..!

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజున, ఆ తర్వాత.. పోలీసుల వైఫల్యం, గులాంగిరీ కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఈ నెల 13న పోలింగ్ మొదలైనప్పటి నుంచి వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగుదేశం ఏజెంట్లు, ఓటర్లపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు.

Published : 18 May 2024 22:19 IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజున, ఆ తర్వాత.. పోలీసుల వైఫల్యం, గులాంగిరీ కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఈ నెల 13న పోలింగ్ మొదలైనప్పటి నుంచి వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగుదేశం ఏజెంట్లు, ఓటర్లపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసుల వైఖరిని అలుసుగా తీసుకుని పెద్దారెడ్డి, ఆయన అనుచరులు పోలింగ్ తర్వాత కూడా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మొదటి దాడి జరిగినప్పుడే డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణ చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి రాళ్లదాడి వరకూ వచ్చేది కాదు. తాడిపత్రిలో జరిగిన రాళ్లదాడులు, ఘర్షణలపై ఈసీ నియమించిన సిట్ విచారణ జరుపుతోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు