VIRRD: నామమాత్రపు ధరలకే నాణ్యమైన వైద్యం అందిస్తున్న ‘విర్డ్’ ఆస్పత్రి

ఆ వైద్యాలయాన్ని దాతృత్వంతో నెలకొల్పారు. అదే లక్ష్యంతో దివ్యాంగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. కాళ్లు విరిగిన వాళ్లను నడిపిస్తున్నారు. చేతులు పోయినవారికి చేయూతనిస్తున్నారు. అధునాతన సౌకర్యాలతో.. నామమాత్రపు ధరలకే నాణ్యమైన వైద్యం అందిస్తోంది ద్వారక తిరుమలలోని 'విర్డ్' ఆస్పత్రి.

Updated : 29 Jan 2023 10:45 IST
Tags :

మరిన్ని