Medchal: నయంకాని వ్యాధితో నడవలేని బిడ్డలు.. తల్లిదండ్రుల కన్నీళ్లు

కదల్లేని కంటిపాపల కోసం ఆ కన్నోళ్ల కన్నీళ్లు ఇంకిపోయాయి. ఆశల దీపాలకొచ్చిన ఆర్తిచూడలేక ఆ హృదయాలు చెదిరిపోయాయి. పసితనంలోనే కనికరంలేని విధి కండరాల వ్యాధిని మోసుకొచ్చి కదల్లేని స్థితికి నెట్టింది. కష్టానికే కష్టం వచ్చిందా అన్నట్టుగా ప్రతినిత్యం ప్రత్యక్ష నరకం చూపిస్తూ కన్నీళ్లకే కన్నీళ్లు పెట్టిస్తోంది.

Published : 22 May 2024 14:38 IST

కదల్లేని కంటిపాపల కోసం ఆ కన్నోళ్ల కన్నీళ్లు ఇంకిపోయాయి. ఆశల దీపాలకొచ్చిన ఆర్తిచూడలేక ఆ హృదయాలు చెదిరిపోయాయి. పసితనంలోనే కనికరంలేని విధి కండరాల వ్యాధిని మోసుకొచ్చి కదల్లేని స్థితికి నెట్టింది. కష్టానికే కష్టం వచ్చిందా అన్నట్టుగా ప్రతినిత్యం ప్రత్యక్ష నరకం చూపిస్తూ కన్నీళ్లకే కన్నీళ్లు పెట్టిస్తోంది. కలిసిరాని కాలంలో కదల్లేని బిడ్డలతో కష్టాల కడలిలో ఆ అభాగ్యులు ఎదురీదుతున్నారు. నయంకాని వ్యాధితో నడవలేని బిడ్డలను మోస్తూ చేయూత కోసం దీనంగా ఎదురుచూస్తున్న కుటుంబంపై ప్రత్యేక కథనం.

Tags :

మరిన్ని