Japan: నిజిమా ద్వీపంలో అగ్నిపర్వతం విస్ఫోటనం.. వీడియో ఫుటేజ్‌

జపాన్‌లోని నిజిమా ద్వీపంలో అగ్నిపర్వతం (Volcano) విస్ఫోటనం చెంది భారీగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. రాజధాని టోక్యోకు దక్షిణాన 150 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న ఈ ద్వీపంలో సుమారు 200 మీటర్ల మేర అగ్నికీలలు ఎగసిపడ్డాయి. జపాన్ కోస్ట్ గార్డ్ ఈ దృశ్యాలను బంధించి.. ఫుటేజ్ విడుదల చేశారు. ఈ అగ్నిపర్వతం పదేళ్ల క్రితం ఏర్పడింది కాగా.. దీనికి ‘న్యూ ఐలాండ్’ అని పేరుపెట్టారు.

Published : 29 Nov 2023 21:08 IST

Tags :

మరిన్ని