సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా.. ఎమ్మెల్వో, వాలంటీర్ ఆడియో సంభాషణ

రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనమంటున్నారని.. వైకాపా మళ్లీ అధికారంలోకి రాకపోతే తమ పరిస్థితి ఏంటని ఓ వాలంటీర్ మండల సమన్వయకర్తను ప్రశ్నించిన ఆడియో సంభాషణ తిరుపతి జిల్లా.. సత్యవేడు నియోజకవర్గంలో వైరల్‌గా మారింది. వరదయ్యపాళెం ఎమ్మెల్వో(MLO) చెంగయ్య మండల పరిధిలోని వాలంటీర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి.. ఉద్యోగాలకు రాజీనామా చేసి వైకాపా తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. 

Updated : 30 Mar 2024 15:35 IST
Tags :

మరిన్ని