హీలియం బెలూన్లతో.. 5 వేల మంది విద్యార్థుల ఓటరు అవగాహన కార్యక్రమం

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా తమిళనాడులో 5వేల మంది విద్యార్థులతో ఓ పాఠశాల యాజమాన్యం ఓటరు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది. తిరుచిరాపల్లిలోని ఓ పాఠశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 5 వేల మంది విద్యార్థులు తమతో తెచ్చిన జాతీయ జెండా రంగులను కలిగిన హీలియం బెలూన్లను ఒక్కసారిగా ఆకాశంలోకి విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.

Published : 12 Apr 2024 15:49 IST

Tags :

మరిన్ని