Rajat Kumar: మాజీ రాష్ట్ర ఎన్నికల నిర్వాహణ అధికారి రజత్ కుమార్‌తో ముఖాముఖి

  ఓటు ... సామాన్యుడి చేతిలో ఉండే బ్రహ్మాస్త్రం. ప్రజాస్వామ్యంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి ఓటును వినియోగించుకునే సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో పోలింగ్ కి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం చేపట్టిన చర్యలు పోలింగ్ శాతం పెరిగేందుకు ఏ విధంగా ఉపయోగపడతాయి. 100 శాతం పోలింగ్ సాధించాలంటే ఏం చేయాలి? తొలిసారి ఓటు వేసే వారు ఏం ఆలోచించాలనే అంశాలపై ఐఏఎస్‌ అధికారి, గతంలో రాష్ట్ర ఎన్నికల నిర్వాహణ అధికారిగా పనిచేసిన రజత్ కుమార్ ఈటీవీతో పంచుకున్నారు.

Updated : 29 Nov 2023 23:14 IST

Tags :

మరిన్ని