Vijayawada: విజయవాడలో ఓట్లు.. కడపలో ఓటర్లు! తప్పుల తడకగా ఓటరు జాబితా

వైకాపా మద్దతుదారులైతే ఎక్కడ ఉన్నా ఓటు హక్కు ఉంచుతాం. గిట్టనివారైతే పీకేస్తాం! ఇదీ రాష్ట్రంలో ఓట్ల దందా తీరు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఓటరు జాబితా సవరణలో తవ్వేకొద్దీ తప్పులు వెలుగుచూస్తూన్నాయి. కొందరు ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఓటు హక్కు కల్పించని అధికారులు డబుల్ ఎంట్రీలు, చనిపోయిన ఓట్లనూ తొలగించలేదు.

Updated : 28 Nov 2023 12:43 IST

వైకాపా మద్దతుదారులైతే ఎక్కడ ఉన్నా ఓటు హక్కు ఉంచుతాం. గిట్టనివారైతే పీకేస్తాం! ఇదీ రాష్ట్రంలో ఓట్ల దందా తీరు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఓటరు జాబితా సవరణలో తవ్వేకొద్దీ తప్పులు వెలుగుచూస్తూన్నాయి. కొందరు ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఓటు హక్కు కల్పించని అధికారులు డబుల్ ఎంట్రీలు, చనిపోయిన ఓట్లనూ తొలగించలేదు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు