Wagner Group: విజయాల ఘనత కోసం.. రష్యా సైన్యం, వాగ్నర్‌ గ్రూప్‌ మధ్య విభేదాలు..!

రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) అత్యంత సన్నిహితుల్లో వాగ్నర్‌ గ్రూప్‌ (Wagner Group) అధినేత ప్రిగోజిన్‌ (yevgeny Prigozhin) ఒకరు. వారిద్దరిది మూడు దశాబ్దాల అనుబంధం. 1990ల్లో ఓ చిన్న రెస్టారెంట్‌ యజమానిగా ఉన్న ప్రిగోజిన్‌ను పుతిన్‌ పెంచి పోషించి, ఆర్థికంగా బలోపేతం చేసి.. ఓ కిరాయి సైనిక ముఠాకు అధినేతను చేశారు. అంతటి సన్నిహితుడే ఆయనపై తిరుగుబాటు చేయటానికి అనేక కారణాలు దారితీశాయి.

Published : 25 Jun 2023 10:04 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు