న్యూయార్క్‌లో గుజరాతీ సంప్రదాయ నృత్యం ‘గర్బా’ ప్రదర్శన

అమెరికాలోని న్యూయార్క్ టైం స్క్వేర్‌లో గుజరాతీ సంప్రదాయ నృత్యం గర్బాను ప్రదర్శించారు. ఇటీవల గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు లభించినందుకు కృతజ్ఞతగా భారత సంతతికి చెందిన అమెరికన్లు ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఇది కేవలం నృత్య కార్యక్రమం మాత్రమే కాదని గుజరాతీ సంస్కృతి, సంప్రదాయమని నిర్వాహకులు తెలిపారు.

Updated : 08 Dec 2023 16:52 IST
Tags :

మరిన్ని