Terrifying Moments: విమానం గాల్లో ఉండగానే.. ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు!

విమానం గాల్లో ఉండగానే.. ఎమర్జెన్సీ డోర్ వద్ద కూర్చున్న ప్రయాణికుడు అకస్మాత్తుగా తలుపు తెరిచాడు. దక్షిణ కొరియా (South Korea)లోని దక్షిణ దీవి జేజూ నుంచి డేగూకు.. 200 మందితో వెళ్తున్న ఏషియానా ఎయిర్ లైన్స్‌ (Asiana Airlines)కు చెందిన విమానంలో ఈ ఘటన జరిగింది. సహచర ప్రయాణికులు అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. అత్యవసర తలుపు కొంత తెరుచుకుంది. ఈ చర్యతో తీవ్రమైన వేగంతో గాలి విమానంలోకి దూసుకురాగా.. పలువురు ప్రయాణికులు శ్వాస కోస ఇబ్బందికి గురయ్యారు. డేగూ విమానాశ్రయంలో.. సురక్షితంగా విమానాన్ని దింపిన తర్వాత అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు. అత్యవసర తలుపును తెరిచిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Updated : 26 May 2023 16:29 IST

Tags :

మరిన్ని