Ongole: నాలుగు రోజులకోసారి నీళ్లు.. ఒంగోలువాసులకు తప్పని తిప్పలు

వేసవి ముగుస్తోంది. అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. అయినా ఒంగోలు తాగునీటి సమస్య తీరడం లేదు. కార్పొరేషన్ కుళాయిల్లో నీరు ఎప్పుడు వదులుతారో తెలియదు. అసలు వాడుకోడానికీ లేవని ఫోన్లు చేసి మొత్తుకుంటే ట్యాంకర్లు పంపి మున్సిపాలిటీ సిబ్బంది పబ్బం గడిపేస్తున్నారు.

Published : 25 May 2024 15:28 IST

వేసవి ముగుస్తోంది. అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. అయినా ఒంగోలు తాగునీటి సమస్య తీరడం లేదు. కార్పొరేషన్ కుళాయిల్లో నీరు ఎప్పుడు వదులుతారో తెలియదు. అసలు వాడుకోడానికీ లేవని ఫోన్లు చేసి మొత్తుకుంటే ట్యాంకర్లు పంపి మున్సిపాలిటీ సిబ్బంది పబ్బం గడిపేస్తున్నారు. నగరపాలక అధికారుల ప్రణాళికాలోపంతో రోజువారీ అవసరాలకూ నీటిని ఆచితూచి వాడుకోవాల్సి వస్తోంది. 

Tags :

మరిన్ని