దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తోన్న నీరు.. ఎక్కడో తెలుసా?

నీరు ఎగువ నుంచి దిగువకు ప్రవహించడం చూస్తుంటాం. కానీ ఒక ప్రదేశంలో అందుకు భిన్నంగా దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తోంది. వింటుంటే నమ్మేలా అనిపించడం లేదు కదా! కానీ మీరు విన్నది నిజమే. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ జిల్లా మెయిన్‌పట్‌ సమీపంలో ఓచోట నీరు దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తోంది. ఈ విచిత్రాన్ని చూడటానికి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.

Updated : 15 Apr 2024 13:46 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు