Pipeline Leakage: పగిలిన పైప్‌లైన్‌.. నడిరోడ్డుపై ఉవ్వెత్తున్న ఎగసిపడిన నీరు

కేరళ కోజికోడ్  జిల్లాలో రహదారి అడుగున తాగునీటి పైప్ లైన్  దెబ్బతినడంతో.. రోడ్డుపై నీరు భారీ ఎత్తున ఎగసిపడింది. భారీ ఫౌంటెయిన్‌ను తలపించింది. కుందమంగళం సమీపంలో జరిగిన ఈ ఘటనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఒక్కసారిగా రోడ్డును బద్దలు కొట్టి భారీ ఎత్తున ఎగసిపడిన నీటిని చూసిన ప్రజలు అందోళనకు గురయ్యారు.

Published : 26 Feb 2024 15:44 IST

కేరళ కోజికోడ్  జిల్లాలో రహదారి అడుగున తాగునీటి పైప్ లైన్  దెబ్బతినడంతో.. రోడ్డుపై నీరు భారీ ఎత్తున ఎగసిపడింది. భారీ ఫౌంటెయిన్‌ను తలపించింది. కుందమంగళం సమీపంలో జరిగిన ఈ ఘటనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఒక్కసారిగా రోడ్డును బద్దలు కొట్టి భారీ ఎత్తున ఎగసిపడిన నీటిని చూసిన ప్రజలు అందోళనకు గురయ్యారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు