Good Sleep: ప్రశాంతమైన నిద్రకు.. చక్కటి మార్గాలివిగో..!

కంటి నిండా నిద్ర(Sleep) ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఈ నిద్ర సహజంగా రావాలి. కానీ, కొందరికి ఎంత ప్రయత్నించినా సరిగా నిద్ర పట్టదు. కొందరిలో తీవ్రమైన నిద్ర సమస్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా నిద్రపోవడానికి ఎలాంటి అంశాలపై జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 28 Jan 2023 18:54 IST

కంటి నిండా నిద్ర(Sleep) ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఈ నిద్ర సహజంగా రావాలి. కానీ, కొందరికి ఎంత ప్రయత్నించినా సరిగా నిద్ర పట్టదు. కొందరిలో తీవ్రమైన నిద్ర సమస్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా నిద్రపోవడానికి ఎలాంటి అంశాలపై జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు