ఖాతాలను నిలిపివేయాలన్న కేంద్రం.. విభేదించిన ‘ఎక్స్‌’?

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కొన్ని ఖాతాలు నిలిపివేయాలని కేంద్రం ఆదేశించడంపై ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ఆ సంస్థ అభ్యంతరం వ్యక్తంచేసింది. కేంద్రం నిర్ణయం భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతమని పేర్కొంది. కేంద్రం ఆదేశాలతో డఆయా ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఎక్స్.. అప్పీలు దాఖలు చేసినట్లు ప్రకటించింది. 

Published : 22 Feb 2024 21:11 IST

Tags :

మరిన్ని