Seethakka: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతారు: మంత్రి సీతక్క

సిద్ధాంతపరంగా కాంగ్రెస్, భాజపాలకు వైరధ్యం ఉందే తప్ప.. ప్రభుత్వపరంగా ఎలాంటి వైరుధ్యాలూ లేవని మంత్రి సీతక్క తెలిపారు. కేంద్రానికి చెల్లించాల్సినవి చెల్లిస్తూనే.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కొట్లాడతామని స్పష్టం చేశారు. ఆదిలాబాధ్‌లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..  ప్రధానికి స్వాగతం పలుకుతారని సీతక్క వెల్లడించారు.

Published : 03 Mar 2024 21:15 IST

Tags :

మరిన్ని