BJP: మేం తలచుకుంటే.. 60 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను లాగేస్తాం: ఈటల రాజేందర్‌

భాజపా (BJP) ఎమ్మెల్యేలు 8 మంది తమతో టచ్‌లో ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలను కమలనాథులు ఖండించారు. తాము తలచుకుంటే కాంగ్రెస్‌లోని 60 మంది ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోగలమని స్పష్టం చేశారు. తెలంగాణవలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకుని.. హస్తం పార్టీ కంగుతినేలా చేస్తామని భాజపా నేతలు తేల్చి చెప్పారు.   

Published : 30 Mar 2024 10:30 IST
Tags :

మరిన్ని