Kangana Ranaut: మండిలో కంగనాకు కఠిన సవాళ్లు.. సొంత పార్టీలోనూ వ్యతిరేకత..!

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. రాజకీయాల్లోకి ప్రవేశించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut).. ఇక్కడ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండటమే అందుకు కారణం. రాజవంశీయులకు కంచుకోటైన మండిలో కంగనా విజయావకాశాలు ఎలా ఉన్నాయి? భాజపా అసమ్మతివాదుల నుంచి కంగనాకు ఎదురవుతున్న సవాళ్లేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం.

Published : 04 Apr 2024 11:03 IST

Tags :

మరిన్ని