Loco Pilots: రైళ్లను నడిపే లోకో పైలెట్లకు పని ఒత్తిడి.. పరిష్కారానికి చర్యలేవి?

దేశంలో ఎక్కువ మంది తమ ప్రయాణ అవసరాలకు ఆశ్రయించే రవాణ సాధనం రైళ్లు. వేలాది మందిని గమ్యస్థానాలను చేర్చడంలో వీటిది కీలక పాత్ర. ఆ ప్రయాణం సాఫీగా సాగాలంటే.. వాటిని నడిపించే లోకో పైలెట్లది ముఖ్య భూమిక. వీరు ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా.. ప్రమాదాలు చవిచూడాల్సి వస్తుంది. క్షేత్రస్థాయిలో మాత్రం లోకో పైలెట్లు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. పరిమితికి మించి పని గంటల్లో విధులు నిర్వహించాల్సిరావడంతో అనేక మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

Published : 07 Feb 2024 16:29 IST

Tags :

మరిన్ని