Acidity: అజీర్తి, అల్సర్‌, గ్యాస్‌ బాధలా?.. పరిష్కార మార్గాలివే

‘చిన్న సమస్య.. పెద్ద చికాకు’.. ఈ మాట ఎసిడిటీకి సరిగ్గా సరిపోతుంది. గుండెల్లో మంట, ఛాతిలో నొప్పితో చాలా మంది బాధపడుతుంటారు. అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, పొగ తాగడం, మద్యపానం మూలంగా యువతలో ఎసిడిటీ బాధలు ఎక్కువగా కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఛాతిలో కొలిమిని రగిల్చే ఈ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాలను వైద్యుల ద్వారా తెలుసుకుందాం. 

Published : 29 Feb 2024 16:55 IST

Tags :

మరిన్ని