CAA: అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం.. ఇకపై ఏం జరగనుంది?

పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద కొందరు దరఖాస్తుదారులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేస్తూ వస్తోంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ఎలాంటి ప్రయోజనం కలగనుంది తదితర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

Published : 18 May 2024 12:17 IST

ఓవైపు దేశమంతా లోక్‌సభ ఎన్నికల హడావుడి. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇది ఇలా సాగుతుండగానే సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ అజెండాలోని మరో కీలక అంశాన్ని అమలులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద కొందరు దరఖాస్తుదారులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేస్తూ వస్తోంది. అసలు పౌరసత్వ సవరణ చట్టంలో ఏం ఉంది? దాని అమలు తర్వాత ఏం కానుంది? పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ఎలాంటి ప్రయోజనం కలగనుంది తదితర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని