Computer Vision Syndrome: ‘కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌’ నుంచి ఇలా కాపాడుకోండి..!

మన శరీరంలో కళ్లు చాలా ప్రధానమైనవి. కంప్యూటర్లపై పనిచేసే వ్యక్తుల్లో కనీసం 50-90 శాతం మంది కొన్ని రకాల సమస్యల బారిన పడతారని పరిశోధనలు చెబుతున్నాయి. కంప్యూటర్‌ వాడకం వల్ల వచ్చే కంటి సమస్యలను ‘కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌’ అంటారు. ఇది కంట్లో ఒత్తిడి, నొప్పిని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ‘కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌’ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

Updated : 08 Feb 2023 16:43 IST

Tags :

మరిన్ని