Calcium: కాల్షియం ఎక్కువగా లభించే ఆహార పదార్థాలివే!

ఎముకలు బలంగా ఉండాలంటే.. మన శరీరంలో తగినంత కాల్షియం ఉండాలి. కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనం కావడంతోపాటు ఆస్టియో పొరోసిస్ లాంటి జబ్బులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఎముకలను పుష్టిగా ఉంచుకోవడానికి ఆహారంలో తగినంత కాల్షియం ఉండేలా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో కాల్షియం ఎక్కువగా లభించే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 29 Oct 2023 19:56 IST

Tags :

మరిన్ని