Online Scams: ఆన్‌లైన్ స్కామ్‌లు ఇలా ఉంటాయి.. జాగ్రత్త పడండి!

మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా జరిగే మోసాలపై యూజర్లకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ప్రచార వీడియోను రూపొందించింది. ఇందులో లక్కీ లాటరీ పేరుతో జరిగే ఎస్సెమ్మెస్ మోసాలు, బ్యాంక్‌ ఖాతా బ్లాక్‌ అయిందని వచ్చే ఫేక్‌ కాల్స్‌, డబ్బులు పంపమని స్నేహితుల పేరుతో వచ్చే పేమెంట్ రిక్వెస్ట్‌లపట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యూజర్లు తమకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతోపాటు, ఓటీపీ, యూపీఐ పిన్‌, వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో షేర్‌ చేయొద్దని కోరింది. వీడియో పాతదే అయినప్పటికీ, యూజర్ల అవగాహన కోసం వాట్సాప్ మరోసారి ప్రచారంలోకి తీసుకొచ్చింది. 

Updated : 06 Feb 2023 20:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు