Congress: ఖమ్మం కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థిపై తెగని పంచాయితీ

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి జోష్ మీదున్న కాంగ్రెస్‌కు ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి ఎంపిక పెను సవాల్‌గా మారింది. సీటు కోసం ముఖ్యనేతలు ఢీ కొడుతుండటం రాజకీయ అంతర్యుద్ధానికి దారితీస్తోంది. ఖమ్మం అభ్యర్థిపై రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ మల్లగుల్లాలు పడుతుండటంతో వాయిదాల పర్వం సాగుతోంది. రోజుకో పేరు తెరపైకి వస్తుండటం ఆశావహులకు చెమటలు పట్టిస్తుండగా పార్టీ శ్రేణులకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు.

Published : 29 Mar 2024 11:16 IST

Tags :

మరిన్ని