Lok sabha Polls: ఉత్తరాఖండ్‌లో ఆసక్తికర పోరు.. దేవభూమిలో పైచేయి ఎవరిది?

లోక్‌సభ ఎన్నికల్లో దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌ భాజపా, కాంగ్రెస్ మధ్యే మరోసారి ప్రధాన పోటీ ఉండనుంది. ఆ రాష్ట్రంలో 5 లోక్‌సభ స్థానాలుండగా గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపా అన్ని చోట్లా జయకేతనం ఎగురవేసింది. మరోసారి క్లీన్ స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. ఉమ్మడి పౌరస్మృతి - యూసీసీ అంశం భాజపాకు ఎన్నికల ప్రచారంలో కీలకం కానుంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా నెగ్గని కాంగ్రెస్ ఈ సారి కచ్చితంగా ఖాతా తెరవాలని పట్టుదలతో ఉంది. 

Updated : 11 Apr 2024 13:59 IST

Tags :

మరిన్ని