Malkajgiri: మల్కాజిగిరిలో పాగా వేసేదెవరు?.. వ్యూహ ప్రతివ్యూహాలతో నేతల ప్రచారం

దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి (Malkajgiri). గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్భాగమైన ఈ పార్లమెంట్ స్థానం రాష్ట్రానికి ఆర్థికంగా గుండెకాయ లాంటిది. ఇక్కడ పాగా వేసేందుకు అన్ని ప్రధాన పార్టీలు ఎప్పుడూ నువ్వా.. నేనా.. అన్నట్లుగా తలపడుతూనే ఉంటాయి. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి స్థానం కోసం అభ్యర్థులను ప్రకటించిన మూడు పార్టీలు.. వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి.

Published : 02 Apr 2024 13:49 IST

Tags :

మరిన్ని